Sunday, May 8, 2011

అమ్మా! -- పద్మిని ప్రియదర్శిని జంధ్యాల

అమ్మా!

నువ్వు నాతో ఉన్నప్పుడు

నిన్ను పోగొట్టుకున్నాను

నువ్వు లేనప్పుడు

నన్ను నేనే పోగొట్టుకున్నాను .

అమ్మ - పద్మిని

నిన్న...

నువ్వున్నప్పుడు

నీ గురించి నాకేమి తెలీలేదు

నేడు..

నా దగ్గర లేనప్పుడు

ఎంతో తెలుస్తున్నా...

అది అంతా 'వ్యధ' లాగ ఉంది

మదిని కలవరపరుస్తోంది .


Thursday, May 5, 2011

Tagore marg lives on!

we need reason but not dogma, peace but not war, plurality but not uniformity.
This is Tagore marg which we have to stick to and remember on his birthday.

Monday, May 2, 2011

పుట్టిన ప్రతి ప్రాణికి జీవించడం

ప్రధమ కర్తవ్యమ్ అంటారు Shakespeare

ప్రతి ప్రాణికి అమ్మే మొదటి ప్రాణం

ఆమె అమృతం , మధురం , మధువనం

నీ ప్రేమలో వికసించిన

సుగంధభరిత సుమాలం.