Friday, November 5, 2010

గజానికొక గాంధారి కొడుకు

అందరిముందు అబలకు అవమానం

సెల్ కాజేసిందని

'మానవుల' క్రూర క్రీడ

చుట్టూ చోద్యం చూసే జనం

గుండెలు ఎడారి

చట్టం, న్యాయం ఇంకిన ఒయసిస్ .

***

నారి నికేతన్లో
మతిలేని అతివపై అత్యాచారం

కడుపోస్తే

కానియమన్నారు గర్భస్రావం

ప్రకృతే కాపాడునంది కోర్ట్ సుప్రేం

ఎప్పుడు కీచకులకు గర్వభంగం?



No comments:

Post a Comment