అమ్మా!
నిన్ను పోగొట్టుకున్నాను
నువ్వు లేనప్పుడునన్ను నేనే పోగొట్టుకున్నాను .
అమ్మా!
నిన్ను పోగొట్టుకున్నాను
నువ్వు లేనప్పుడునన్ను నేనే పోగొట్టుకున్నాను .
నిన్న...
నీ గురించి నాకేమి తెలీలేదు
నేడు..
నా దగ్గర లేనప్పుడుఎంతో తెలుస్తున్నా...
అది అంతా 'వ్యధ' లాగ ఉందిమదిని కలవరపరుస్తోంది .