భీమవరంలో
మంచాన పడ్డ
స్వాతంత్ర్య సమర యోధుడు
బాతు కున్న ప్రేమ
లేదు భారతప్రభుతకి .
***
చెరువులపై మట్టి
గురువులపై లాఠి
తరువులపై గొడ్డలి
తరుణులపై ఆసిడ్
అనుయుద్ధం
అవనికే అనర్ధం
***
అంగారకునిపై
అడుగిడాలని
అపోలో వీరుల కోరిక
అమెరికాకు విజయం
ప్రచ్చన్న యుద్ధ ఫలితం
గ్లోబల్ వార్మింగ్
అవనికే వార్నింగ్
No comments:
Post a Comment