Saturday, October 23, 2010

రెండు లైన్లు

గుజరాత్ లో జరిగింది మారణహోమం
చేతకాని ప్రభుత వలన మానవతకు రామ్ రామ్
***
పంతాలకు పోయి కాల్చారు బెస్ట్ బేకరి
సాక్షుల్ని భయపెట్టి న్యాయం మోకెరీ.
***
ముంబైలో సాగే కసాబ్ నరమేధం
జూలు విదిల్చి నిలిచేను వాణిజ్య శార్దూలం
***
'ముంబైకార్'లకే ఉద్యోగాలు ఆంటాడు తాకెరి బాల్
మత మన్దూకాలకు స్వర్గాలు బావులే.
***
డిల్లి బస్సుల్లో వొంటరి నారికి రక్షణ నాస్తి
బరితెగించిన కీచకులకు చేయాలి శాస్తి

No comments:

Post a Comment